Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టైక్వాండో విజేతలకు సత్కారం

Follow Udayam on Google
Mohammad Aug 27, 2026 4:46 PM అనంతపురంGeneral
టైక్వాండో విజేతలకు సత్కారం - Udayam
హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ప్రపంచ ఓపెన్ టైక్వాండో పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించిన అనంతపురం చిన్నారులను గురువారం అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి అభినందించి, ఘనంగా సత్కరించారు. ఆమె మాట్లాడుతూ.. 12 దేశాలు, 22 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో ప్రతిభ చాటడం గర్వకారణమన్నారు. విజేతలకు శాలువా, మెమెంటోతో పాటు రూ.10వేల నగదు అందజేశారు.

Comments

G
Loading comments...