Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తైక్వాండోలో విద్యార్థుల ప్రతిభ

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 11:42 AM నాగర్ కర్నూల్General
తైక్వాండోలో విద్యార్థుల ప్రతిభ - Udayam
కొల్లాపూర్‌లో జరిగిన ఎస్జీఎఫ్‌ జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో ఓ హైస్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్‌-14 విభాగంలో 8వ తరగతి విద్యార్థి సాయి చేతన్‌గౌడ్‌, 6వ తరగతి విద్యార్థిని జ్యోష్మిత రజత పతకాలు సాధించారు. విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు. పాఠశాల మేనేజ్‌మెంట్‌, ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయులు, మాస్టర్‌ శేఖర్‌ విద్యార్థులను అభినందించారు.

Comments

G
Loading comments...