వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ‘తైక్వాండో లెసన్’ ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. 9 నుంచి 70 ఏళ్ల వయసున్న 533 మంది 35 నిమిషాలపాటు వివిధ విన్యాసాలు ప్రదర్శించారు.
గతంలో 302 మందితో నమోదైన రికార్డును అధిగమించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు పరిశీలకుడు స్వప్నిల్ నిర్వాహకులకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
Comments
Loading comments...
