వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో బోర్గాం విద్యార్థులు మోక్షిత్ (గోల్డ్), రక్షిత, అయాన్ష్ (సిల్వర్), వివేక్, భగత్ (బ్రాంజ్) పతకాలు సాధించడంపై రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి అభినందించారు.
మంగళవారం క్యాంప్ కార్యాలయంలో విద్యార్థులను శాలువాలతో సత్కరించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోచ్ నరహరి నాయక్, శ్రీనివాస్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

