Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తైక్వాండో క్రీడాకారిణి వివరణ

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 13, 2026 7:06 AM జాతీయంGeneral
తైక్వాండో క్రీడాకారిణి వివరణ - Udayam
ఉత్తరాఖండ్‌కు చెందిన 17 ఏళ్ల తైక్వాండో క్రీడాకారిణి శైరా అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు రూ.1.5 లక్షలు సమకూర్చుకోలేకపోయానని సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి ఎదుట కన్నీటిపర్యంతమైంది. అయితే విద్యార్థిని నుంచి రూ.1.5 లక్షలు లంచం డిమాండ్‌ చేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. దీనిపై శైరా మరో వీడియో విడుదల చేసి వాస్తవాలను వెల్లడించడంతో వివాదం కొత్త మలుపు తీసుకుంది.

Comments

G
Loading comments...