Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రిలో వైకాపా-పోలీసుల మధ్య తోపులాట

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 11, 2026 12:39 PM అనంతపురంGeneral
తాడిపత్రిలో వైకాపా-పోలీసుల మధ్య తోపులాట - Udayam
తాడిపత్రిలో టీడీపీ, వైకాపా కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. పెద్దారెడ్డి నిరసన ర్యాలీకి బయలుదేరడంతో వైకాపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసుల సూచనలతో ఇంటింటి ప్రచారాన్ని వాయిదా వేశారు. బారికేడ్లతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

Comments

G
Loading comments...