Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

Follow Udayam on Google
vihar Aug 31, 2026 3:00 PM పశ్చిమగోదావరి General
ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు - Udayam
తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఈ నెల 31న రద్దు చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.ఏసుబాబు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...