Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాటిపూడి రిజర్వాయర్ సరఫరాపై మంత్రి నారాయణతో మాట్లాడిన గంటా

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 10, 2026 3:09 PM విశాఖపట్నంGeneral
తాటిపూడి రిజర్వాయర్ సరఫరాపై మంత్రి నారాయణతో మాట్లాడిన గంటా - Udayam
భీమిలి జోన్ లలో తాగునీటి సమస్య తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. జీవీఎంసీ అధికారులతో తాగునీటి ఎద్దడిపై ఆయన సమీక్ష నిర్వహించారు. తాటిపూడి రిజర్వాయర్ విషయంలో తాగు నీటికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. . ఇదే విషయాన్ని మంత్రి నారాయణకు వివరించి.. మధురవాడ, భీమిలి జోన్ లలో నెలకొన్న నీటి కొరత తీరడానికి తాటిపూడి జలాలు అత్యావశ్యకమని తెలియజేశారు.

Comments

G
Loading comments...