వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలు మండలం తాటిపాకలో సోమవారం ప్రమాదం తప్పింది. తాటిపాక నుంచి మామిడికుదురు వైపు వెళ్తున్న పది టైర్ల పాల లారీకి రన్నింగ్‌లో ఉండగానే ఓ చక్రం ఊడిపోయింది
వేగంగా దూసుకెళ్లిన చక్రం రోడ్డు పక్కన ఉన్న రెండు బైక్‌లను ఢీకొనడంతో అవి
ధ్వంసమయ్యాయిఅయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు
భారీ వాహనాల ఫిట్‌నెస్, టైర్ల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని స్థానికులు కోరుతున్నారు
Comments
Loading comments...

