వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలోని 373 పాఠశాలల్లో 51,693 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఇద్దరు ఆప్తాల్మిక్ అసిస్టెంట్లు /ఆప్టోమెట్రిస్టులను తాత్కాలికంగా నియమించ నున్నట్లు DMHO వెంకటి తెలిపారు. దినసరి వేతనం రూ.1,000గా నిర్ణయించినట్లు చెప్పారు.
అభ్యర్థులు సెప్టెంబర్ 30లోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

