వార్తలకు తిరిగి వెళ్లండి

తాడికొండ మండలం తాతిరెడ్డిపాలెంలోని ప్రభుత్వ గృహాల కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతినడంతో సుమారు 200 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. రహదారి దుస్థితిపై అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

