Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాతా మధుపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు

Follow Udayam on Google
sreekanth patel Sep 08, 2026 2:12 PM మహబూబ్‌నగర్General
తాతా మధుపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు - Udayam
స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జడ్చర్ల దళిత కాంగ్రెస్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...