Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాతా మధుపై చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 4:48 PM జయ శంకర్ భూపాలపల్లి General
తాతా మధుపై చర్యలు తీసుకోవాలి - Udayam
శాసనసభ స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ డీహెచ్‌పీఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. స్పీకర్‌ను అవమానించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని జిల్లా కార్యదర్శి పొన్నగంటి లావణ్య అన్నారు. తాతా మధును సస్పెండ్‌ చేసి, వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...