Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాతా మధును బర్తరఫ్ చేయాలి: కాంగ్రెస్

Follow Udayam on Google
K.Venkatesh Sep 08, 2026 4:19 PM ఖమ్మంGeneral
తాతా మధును బర్తరఫ్ చేయాలి: కాంగ్రెస్ - Udayam
మధిరలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ స్పీకర్ పదవిని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన తాతా మధును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత స్పీకర్పై అవమానకరంగా మాట్లాడటం అహంకారానికి పరాకాష్ట అని మండిపడ్డారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని కోరారు.

Comments

G
Loading comments...