వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్ ను అవమానించడం ప్రజాస్వామ్య వ్యవస్థను, శాసనసభ గౌరవాన్ని అవమానించడమేనని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మూలే జనార్ధన్ అన్నారు.
దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఉద్దేశించి మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు.
Comments
Loading comments...

