Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాతా మధు ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేయాలి

Follow Udayam on Google
madhu Sep 08, 2026 4:19 PM ములుగుGeneral
తాతా మధు ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేయాలి - Udayam
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు వాజేడు కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాతా మధు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు కాకర్లపూడి విక్రాంత్ డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...