వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులోని నాగపట్టినం జిల్లాకు చెందిన వందేళ్ల జాలరి కృష్ణస్వామి పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో పాల్గొనేందుకు విదేశాల నుంచి మనవళ్లు విమానంలో సొంతూరికి తరలిరాగా, ఉత్సాహంగా సాగిన ఈ సంబరాలు స్థానికంగా విశేషంగా నిలిచాయి.
Comments
Loading comments...

