Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాత మధును భర్తరఫ్ చేయాలి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 08, 2026 6:34 PM జగిత్యాలGeneral
తాత మధును భర్తరఫ్ చేయాలి - Udayam
అసెంబ్లీ స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పెగడపల్లి మండల కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. మండల కేంద్రంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి, అనంతరం పోలీస్ స్టేషన్‌లో తాత మధుపై ఫిర్యాదు చేశారు. స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం తగదని, తాత మధుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...