Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తారా ఆస్పత్రిలో బాలుడి మృతి.. విచారణ

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 11:17 AM రంగారెడ్డి General
 తారా ఆస్పత్రిలో బాలుడి మృతి.. విచారణ - Udayam
తుర్కయాంజాల్‌లోని తారా చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 14 ఏళ్ల బాలుడు 18 రోజుల్లో మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. DMHO కళ్యాణ్ చక్రవర్తి ఆస్పత్రిని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రి రిజిస్ట్రేషన్, భవన నిర్మాణ అనుమతులు, పార్కింగ్ మార్పులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...