వార్తలకు తిరిగి వెళ్లండి

ద్వాదశి సందర్భంగా తానూర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయంలో గోపూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు పింటూ మహారాజ్ గోవులను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోవులకు ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గోపూజ వల్ల సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు.
Comments
Loading comments...

