Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో విద్యుత్ అధికారులతో MLA BMR సమీక్ష

Follow Udayam on Google
dasari naveen kumar Jul 28, 2026 4:33 PM వికారాబాద్General
తాండూరులో విద్యుత్ అధికారులతో MLA BMR సమీక్ష - Udayam
తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఆదేశించారు. లూజ్ వైర్లు సరిచేయడం, సబ్‌స్టేషన్ల మరమ్మతులు, వర్షాకాలంలో తక్షణ చర్యలపై సూచనలిచ్చారు. రూ. 9,100తో కనెక్షన్ పొందే పథకాన్ని రైతులు వాడుకోవాలని కోరారు. త్వరలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు.

Comments

G
Loading comments...