వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) గారు జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Comments
Loading comments...

