వార్తలకు తిరిగి వెళ్లండి

ఎవరు అడ్డుకున్నా 7వ వార్డు అభివృద్ధిని ఆపేది లేదని తాండూరు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్ స్పష్టం చేశారు. శనివారం ఎన్టీఆర్ కాలనీలో సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు.
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని, పెండింగ్ పనులన్నీ పూర్తి చేయడమే తన లక్ష్యమని ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

