Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​తాండూరులో పారిశుద్ధ్య సమస్యలపై బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆగ్రహం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 30, 2026 12:00 PM వికారాబాద్General
​తాండూరులో పారిశుద్ధ్య సమస్యలపై బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆగ్రహం - Udayam
పట్టణంలో పారిశుద్ధ్యం, డీజిల్ వాడకంపై కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తే పరిష్కరించకుండా కాంగ్రెస్ నేతలతో ఎదురుదాడి చేయిస్తున్నారని తాండూరు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ మండిపడ్డారు. వార్డుల్లో చెత్త వాహనాలు తిరగడం లేదని విమర్శించారు. ఫిర్యాదులపై రాజకీయం మాని సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి శ్రమదానం, ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...