వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు 10వ వార్డు ప్రభుత్వ నంబర్-1 పాఠశాల సమీపంలో చేపడుతున్న సీసీ రోడ్డు పనులు నాసిరకంగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సిమెంట్, ఇసుక మిశ్రమం సరైన ప్రమాణాల్లో వాడటం లేదని, దీనివల్ల రోడ్డు త్వరగానే పాడవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించి, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని నాణ్యమైన రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు
Comments
Loading comments...

