Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సందడి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 03, 2026 2:12 PM వికారాబాద్General
తాండూరులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సందడి - Udayam
తాండూరు లక్ష్మీ మహల్ థియేటర్‌లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ‘ఇరుముడి’ చిత్రాన్ని వీక్షించారు. థియేటర్‌లో అభిమానులు ఆయనను ఆప్యాయంగా పలకరించి, సెల్ఫీలతో సందడి చేశారు. ప్రజలు తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపిన ఆయన, నియోజకవర్గ అభివృద్ధిలో ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటూ కలిసి ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...