వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి భారీగా కల్తీ కోవాను పట్టుకున్నారు. జహీరాబాద్ నుంచి తరలిస్తున్న రూ.30 వేల విలువైన 160 కిలోల కల్తీ కోవా, 14 కిలోల కళాఖాన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు రూపారామ్‌ను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీసులకు అప్పగించారు. ఆహార పదార్థాల కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Comments
Loading comments...

