వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నిర్వహించిన తిరంగా ర్యాలీలో RBOL CEO, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) పాల్గొన్నారు.
జాతీయ జెండాను చేతబూని దేశభక్తి నినాదాలతో సాగిన ఈ ర్యాలీలో BSR గారు ఉత్సాహంగా పాల్గొని యువత, ప్రజల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపారు.
తాండూరు నెహ్రూ గంజ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా కొనసాగింది.
Comments
Loading comments...

