వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులోని మల్‌రెడ్డిపల్లి రాజయోగ కేంద్రంలో బ్రహ్మకుమారీ సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ వేడుకల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. సోదరీమణులు ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
రక్షాబంధన్ ప్రేమ, సోదరభావానికి ప్రతీక అని, సమాజంలో మానవతా విలువలు, శాంతి వెల్లివిరియాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజా బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

