వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ డాగ్యురే చిత్రపటానికి నివాళులర్పించి, అన్నదానం నిర్వహించారు. ఫోటోగ్రఫీని నమ్ముకున్న యువతకు ఆధునిక కెమెరాలు, పరికరాల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు, శిక్షణ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని అసోసియేషన్ కోరింది.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నరేష్, జగదీశ్వర్, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

