Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 26, 2026 6:50 PM వికారాబాద్General
తాండూరులో ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు - Udayam
​తాండూరులో మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. జమాలియా మిలాద్ సొసైటీ అధ్యక్షుడు యూసుఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఐక్యత, మత సామరస్యాన్ని చాటుతూ భారీ ర్యాలీ సాగింది. మరోవైపు అహ్లె సున్నత్‌ వల్‌ జమాత్‌ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రిలోని రోగులు, సహాయకులకు అల్పాహారం, పండ్లు పంపిణీ చేసి సేవాభావాన్ని చాటారు.

Comments

G
Loading comments...