Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో ఏసీబీ దాడులు మైన్స్ ఏడీ ఘటనతో సోదాలు

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 27, 2026 1:56 PM వికారాబాద్General
తాండూరులో ఏసీబీ  దాడులు మైన్స్ ఏడీ ఘటనతో సోదాలు - Udayam
తాండూరు పట్టణంలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు నిర్వహించిన సోదాలు కలకలం రేపాయి. భూపాలపల్లి జిల్లాలో మైన్స్ ఏడీగా పనిచేస్తున్న జయరాజ్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టినట్లు సమాచారం గతంలో ఆయన తాండూరులో విధులు నిర్వహించిన నేపథ్యంలో ఇక్కడ ఆయనకు సంబంధించిన వ్యవహారాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...