వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ వడ్డె శ్రీనివాస్, వైస్ చైర్మన్ ఖాసిం అలీలను మంగళవారం బేడ బుడిగ జంగం సంక్షేమ సంఘం సభ్యులు శాలువాలు, పూలగుచ్ఛాలతో తాండూరులో ఘనంగా సన్మానించారు.
రైతులు, వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ఆకాంక్షించారు. ఈరోజు కార్యక్రమంలో బుడిగా జంగం సంఘ అధ్యక్షుడు భారతకవి అజంత తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

