Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో బీజేపీ జిల్లా నాయకుల ఆత్మీయ సమ్మేళనం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 20, 2026 6:30 PM వికారాబాద్General
తాండూరులో బీజేపీ జిల్లా నాయకుల ఆత్మీయ సమ్మేళనం - Udayam
నూతనంగా నియమితులైన బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్ ఆధ్వర్యంలో తాండూరులోని ఆయన నివాసంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పరిగి ఇన్‌చార్జ్ మారుతి కిరణ్ బూనేటి, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...