వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో పట్టపగలే బైక్ చోరీలు కలకలం రేపుతున్నాయి. నెలలోనే ఇందిరానగర్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో 5 బైక్‌లు మాయమయ్యాయి. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, రాత్రి గస్తీ కొరవడటంతో దొంగలు రెచ్చిపోతున్నారు.
ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పోలీసులు పెట్రోలింగ్ పెంచి, దొంగలను పట్టుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

