వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపాలిటీ పాలకవర్గం పూర్తిగా విఫలమైందని, 36 వార్డుల్లో చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదని బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ విమర్శించారు. వాహనాలు, సిబ్బంది కొరతతో చెత్త పేరుకుపోతోందని ఆరోపిస్తూ కమిషనర్ రాకేష్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.
పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించి, వాహనాల డీజిల్, కాంట్రాక్టర్ల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

