వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు సాయిపూర్‌లో మూగజీవాల కోసం పేదలు వేసుకున్న షెడ్డును అధికారులు కూల్చివేయడంపై మాజీ వైస్ చైర్‌పర్సన్ దీపా నర్సింలు, బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టణంలో భారీ ఆక్రమణలు వదిలేసి, పేదలపైనే అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

