వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూర్ మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక నిఘాలో భాగంగా తాండూరులోని విలియం మూన్ స్కూల్ గ్రౌండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాషా తాండూర్ టౌన్ ఇన్‌స్పెక్టర్ పరమేశ్వర్ బృందం నిర్వహించిన ఈ తనిఖీల్లో వారి వద్ద నుండి 1260 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు
Comments
Loading comments...

