Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ: దరఖాస్తులకు ఆహ్వానం

Follow Udayam on Google
dasari naveen kumar Aug 07, 2026 2:39 PM వికారాబాద్General
తాండూరు రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ: దరఖాస్తులకు ఆహ్వానం - Udayam
తాండూరు గోశాల సేవా సమితి, ఆర్బీఓఎల్ ఆధ్వర్యంలో ఈనెల 15న తాండూరు నియోజకవర్గ సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా కోడెలను పంపిణీ చేయనున్నారు. ఈ విశేష కార్యక్రమానికి ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (బీఎస్ఆర్) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ​ఆసక్తి ఉన్న రైతులు గోశాలలో దరఖాస్తులు పొంది, వాటిని పూరించి ఈనెల 12వ తేదీ నాటికి అందజేయాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం గోశాల ప్రతినిధులు సంప్రదించండి

Comments

G
Loading comments...