వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ (2026-2028) నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. గౌరవ అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ, అధ్యక్షుడిగా గంజిపల్లి ప్రశాంత్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ద్యావరి జయవర్దన్ రెడ్డి ఎన్నికయ్యారు.
39 పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని సన్మానించగా, ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

