Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు మండలంలో నేడు గ్రామసభలు

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 11:04 AM వికారాబాద్General
 తాండూరు మండలంలో నేడు గ్రామసభలు - Udayam
తాండూరు మండలంలో సోమవారం ఉదయం 10 గంటలకు గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో విశ్వప్రసాద్ తెలిపారు. చిట్టి ఘనపూర్, పర్వతాపూర్ గ్రామాల్లో సభలకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉపాధి హామీ పనులు, ఆసరా పెన్షన్లు తదితర అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. ఆయా గ్రామాల ప్రజలు సభలకు హాజరుకావాలని కోరారు.

Comments

G
Loading comments...