వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూ ధార్మిక పరిషత్, తపస్ ఆధ్వర్యంలో అక్షర పాఠశాలలో నిర్వహించిన ' శ్రీ సాయిపుత్ర హోమ్స్ తాండూరు కబడ్డీ ఛాంపియన్ షిప్-2026 'లో పెద్దేముల్ లయన్స్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో కోట్‌పల్లి కింగ్స్‌పై గెలుపొందింది.
ముఖ్య అతిథి శంకర్ యాదవ్ విజేత మహిపాల్ రెడ్డికి విన్నర్ ట్రోఫీ, రన్నరప్ రాములు యాదవ్‌కు ట్రోఫీని అందజేశారు. మొత్తం 6 జట్లు పోటీపడ్డాయి.
Comments
Loading comments...

