Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు కాగ్నా బ్రిడ్జి భద్రతపై BSR పరిశీలన

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 22, 2026 11:12 AM వికారాబాద్General
తాండూరు కాగ్నా బ్రిడ్జి భద్రతపై BSR పరిశీలన - Udayam
కాగ్నా బ్రిడ్జిపై రంధ్రం పడటంతో కాంగ్రెస్ నేత, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. రహదారి మరమ్మతులను వేగవంతంగా పూర్తి చేసి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని R&B, జాతీయ రహదారుల శాఖ అధికారులను కోరారు.

Comments

G
Loading comments...