Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు GGH సూపరింటెండెంట్‌గా డాక్టర్ రజా మాలిక్ ఖాన్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 16, 2026 6:45 PM వికారాబాద్General
తాండూరు GGH సూపరింటెండెంట్‌గా డాక్టర్ రజా మాలిక్ ఖాన్ - Udayam
తాండూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) నూతన సూపరింటెండెంట్‌గా డాక్టర్ రజా మాలిక్ ఖాన్ బాధ్యతలు స్వీకరించారు. ఆసుపత్రి DME పరిధిలోకి వెళ్లడంతో ప్రభుత్వం ఆయనను ఈ పదవిలో నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...