Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు 8వ వార్డులో రూ.25 లక్షలతో అభివృద్ధి పనులు: చైర్‌పర్సన్

Follow Udayam on Google
dasari naveen kumar Aug 07, 2026 7:50 PM వికారాబాద్General
తాండూరు 8వ వార్డులో రూ.25 లక్షలతో అభివృద్ధి పనులు: చైర్‌పర్సన్ - Udayam
తాండూరు మున్సిపాలిటీ 8వ వార్డులోని రాజీవ్, ఇందిరమ్మ కాలనీల్లో రూ.25 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తెలిపారు. కౌన్సిలర్ జావిద్, అధికారులతో కలిసి శుక్రవారం వార్డులో పర్యటించిన ఆమె, తొలిదశలో సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...