వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 6వ వార్డు కౌన్సిలర్ బోయ అనిల్ వార్డు సమస్యలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
పాడుబడ్డ పబ్లిక్ టాయిలెట్ల మరమ్మతులకు నిధులు, తీవ్ర తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం, ఇందిరా నగర్ పార్కు అభివృద్ధికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి హామీలు ఇచ్చారని తెలిపారు. వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అనిల్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

