వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ ఆదేశాల మేరకు తాండూర్ డీఎస్పీ శ్రీ ఎన్. యాదయ్య గారి ఆధ్వర్యంలో తాండూర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణిక్ నగర్ మరియు మున్సిపల్ క్వార్టర్స్ ప్రాంతాల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తాండూర్ డీఎస్పీతో పాటుతాండూర్ టౌన్ ఇన్స్పెక్టర్ పరమేశ్వర్,కరణ్ కోట్ CI ప్రవీణ్ కుమార్ రెడ్డిడివిజన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

