Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటుకు సమావేశం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 2:53 PM వికారాబాద్General
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటుకు సమావేశం - Udayam
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నూతన కమిటీతో BC కమీషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ తాందూరులో సమావేశమయ్యారు. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ నేర్పించాలని సూచించారు. నూతన అధ్యక్షులు మోహన్ కృష్ణ గౌడ్, గౌరవ అధ్యక్షుడు కీర్తి శర్మ సహా ఇతర కార్యవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌పీ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...