వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూర్ మండలంలోని పలు గ్రామాలను శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. కాలనీలు, ప్రధాన రహదారులు కనిపించకుండా పోవడంతో పరిసరాలు కాశ్మీరును తలపించాయి. ఉదయం 7:30 గంటల వరకు పొగమంచు తీవ్రంగా కురిసింది.
రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించారు.
Comments
Loading comments...

