Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నీటిపారుదల అధికారులతో సమావేశమయ్యారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 9:32 AM వికారాబాద్General
తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నీటిపారుదల అధికారులతో సమావేశమయ్యారు - Udayam
తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఇరిగేషన్ శాఖ డీఈ శంకర్, ఏఈలు కలిశారు. వచ్చే నెలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలో సాగునీటి పనుల పురోగతిపై సమీక్షించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని, కాగానా నదిలోకి మురుగు చేరకుండా చూడాలని, చెక్‌డ్యామ్‌ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...